వేరే ఏదో ఉద్దేశం మనసులో పెట్టుకుని, "ఇవాళ కాకుంటే, రేపు పడుతుందిలే ఇది" అని ప్రయత్నిస్తే, మీ సమయం, జీవితం వృధా తప్ప, ఏం రాదు. నేను అందరి లాంటి బలహీన మనస్తత్వం (weak mind) ఉన్న ఆడపిల్లని కాదు.
తెలుగు భాష అంటే ప్రాణం. తెలుగు, ఆంగ్లం ఏది కూడా సరిగా రాక, రెండింటిని కలిపి మాట్లాడే వాళ్ళు దూరంగా ఉండండి.
కేవలం స్నేహం, కబుర్లు వరకు అయితేనే నన్ను పలకరించండి.